1.In the following reaction, which substance primarily acts as the reducing agent?
CuO (s) + H₂ (g) → Cu (s) + H₂O (g)
A) CuO
B) H₂
C) Cu
D) H₂O
Correct Answer:- B) H₂
Explanation:-
Hydrogen (H₂) is oxidized to H₂O by losing electrons, so it reduces CuO to Cu. అంటే, ఇది reducing agent అవుతుంది.
2. Which of the following oxides is amphoteric in nature?
A) మెగ్నీషియం ఆక్సైడ్ (MgO)
B) అల్యూమినియం ఆక్సైడ్ (Al₂O₃)
C) కార్బన్ డైఆక్సైడ్ (CO₂)
D) సోడియం ఆక్సైడ్ (Na₂O)
Correct Answer:-
B) Al₂O₃ (Aluminium oxide)
B) అల్యూమినియం ఆక్సైడ్ (Al₂O₃)
Explanation:-
An amphoteric substance is one that can react both as an acid and as a base.
Al₂O₃ is such an oxide. It reacts with both acids and bases.
వివరణ:-
ఆమ్ఫోటెరిక్ పదార్థం అనేది ఆమ్లంగా (acid) మరియు క్షారంగా (base) రెండింటిలా స్పందించగల పదార్థం.
Al₂O₃ ఒక అటువంటి ఆక్సైడ్. ఇది ఆమ్లాలకూ, క్షారాలకూ ప్రతిచర్య చూపుతుంది.
With acid/ఆమ్లంతో:
Al₂O₃ + HCl → AlCl₃ + H₂O
With base/క్షారంతో:-
Al₂O₃ + NaOH → Na[Al(OH)₄]
3. Which of the following is used to galvanize iron to protect it from rusting?
A) Aluminium / అల్యూమినియం
B) Silver / వెండి
C) Zinc / జింక్
D) Copper / రాగి
Correct Answer:- C) Zinc / జింక్
Explanation:- Galvanization is the process of coating iron with zinc to prevent rusting.
వివరణ:- గాల్వనైజేషన్ అనేది ఇనుమును తుప్పు పట్టకుండా నిరోధించడానికి జింక్తో పూత పూసే ప్రక్రియ.
4.Choose the word that does not belong to the group
ఈ క్రింద ఇచ్చిన వాటిలో వాటి సమూహానికి చెందనిది ఏది?
A) Iron/ఇనుము
B)Copper/రాగి
C)Brass/ఇత్తడి
D)Silver/వెండి
E)Gold/బంగారం
Correct Answer:-
C) brass/ఇత్తడి
Explanation:- All others are pure elements, but brass is an alloy.
వివరణ:- ఇవన్నీ శుద్ధ లోహాలు కానీ ఇత్తడి అనేది మిశ్రమ లోహం
ఇత్తడి:- రాగి + జింక్ మిశ్రమం
5. Which organic compound is known as wood alcohol?
ఏ సేంద్రీయ సంయోగాన్ని “వుడ్ ఆల్కహాల్” అంటారు?
A) Methanol (మీథనాల్)
B) Ethanol (ఎథనాల్)
C) Propanol (ప్రొపనాల్)
D) Butanol (బ్యూటనాల్)
Correct Answer/ సరైన సమాధానం:-
A) Methanol – toxic, blindness కలిగిస్తుంది.
A) మీథనాల్ – ఇది విషపూరితం, అంధత్వానికి కారణమవుతుంది.
Explanation:- Methanol is commonly called “wood alcohol” because it was historically produced by distilling wood. Methanol is toxic and can cause blindness.
వివరణ:- మీథనాల్ను సాధారణంగా “వుడ్ ఆల్కహాల్” అని పిలుస్తారు, ఎందుకంటే ఇది చారిత్రాత్మకంగా కలపను డిస్టిల్ చేసి తయారు చేసే వారు, మీథనాల్ విషపూరితం, అంధత్వానికి కారణం అవుతుంది.
6. Which chemical compound is most abundant in our bones and teeth?
మన ఎముకలు మరియు పళ్ళలో ఎక్కువగా ఉండే రసాయనిక సంయోగం ఏది?
a) Calcium carbonate (CaCO₃)
b) Calcium phosphate (Ca₃(PO₄)₂)
c) Calcium sulfate (CaSO₄)
d) Magnesium carbonate (MgCO₃)
Answer:- b) Calcium phosphate (Ca₃(PO₄)₂)
7.
No comments:
Post a Comment