About Us

 హాయ్ ఫ్రెండ్స్,
ఆన్లైన్ ప్లాట్ఫారం లో అందరు కంటెంట్ రైటింగ్ అంటూ క్రియేటివిటీ అంటూ చాలా సృజనాత్మకతో ఆలోచించి ఏవేవో పోస్ట్స్ పెడుతున్నారు. అలా నేను కూడా ఏదోకటి చేయాలనే ఉద్దేశ్యంతో ఆలోచన వచ్చినప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ ఆలోచన వచ్చింది. అందుకే ఈ బ్లాగ్ పెట్టి పోస్ట్స్ పెట్టాలని ఈ బ్లాగ్ క్రియేట్ చేసా, నేను ఇవి మాత్రమే కాదు కథలు, కవితలు,వ్యాసాలు కూడా రాస్తుంటా అవన్నీ కింద ఇచ్చిన ప్రతిలిపి అనే లింక్ ఓపెన్ చేసి చదవచ్చు
https://pratilipi.app.link/HS9TGDaL2Ub
కథలతో పాటు ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ మొదలు పెట్టా, ఎడ్యుకేషన్ అన్నానని ఎప్పుడు చదువుకి సంబంధించిన క్విజ్ అంటే బోర్ కొట్టేస్తుంది కదా, అందుకే ఎంటర్టైన్మెంట్ కూడా మిక్స్ చేస్తున్న,  దానికి సంబంధించి కూడా రకరకాల ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి నా బ్లాగ్ ని ఫాలో అయి ఆదరిస్తారు అనుకొంటున్నా 

అలాగే నన్ను ఫాలో అవ్వాలి అనుకొన్న వాళ్ళకి కింద నా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లింక్స్ ఇస్తున్న 

https://www.facebook.com/share/12LjyVqEEqS/

https://www.instagram.com/mystoriestelugu?igsh=MXdjbjZlbnIwdXFyNg==

https://telugu-kathalu-my-stories.blogspot.com/?m=1

https://www.youtube.com/@mystories1210

https://x.com/pivvlsh22463?t=UlqOy699v9sg1V4C8LWScw&s=09

https://www.linkedin.com/in/himabindu-m-5bb07a85?utm_source=share&utm_campaign=share_via&utm_content=profile&utm_medium=android_app
థాంక్యూ 
My Stories తెలుగు కథలు 

Comments