1. In the Adi Parva of the Mahabharata, who recited the epic to the sages at Naimisharanya?
మహాభారతంలోని ఆది పర్వంలో, నైమిశారణ్యంలో మునులకు ఈ ఇతిహాసాన్ని ఎవరు విన్నవించారు?
A) Vedavyasa (వేదవ్యాసుడు)
B) Vaishampayana (వైశంపాయనుడు)
C) Sauti (Ugrashrava) సౌతి (ఉగ్రశ్రవుడు)
D) Ganesha(గణేశుడు)
Correct Answer (సరైన సమాధానం):-
C) Sauti (Ugrashrava)
సౌతి (ఉగ్రశ్రవుడు)
Explanation:-
Vedavyasa composed the Mahabharata.
Vaishampayana first narrated it to King Janamejaya.
Later, Sauti (Ugrashrava) narrated it to the sages at Naimisharanya.
Ganesha wrote it down as Vyasa dictated.
వివరణ:-
వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాడు.
వైశంపాయనుడు మొదట ఈ కథను జనమేజయునికి వినిపించాడు.
తరువాత సౌతి (ఉగ్రశ్రవుడు) నైమిశారణ్యంలో మునులకు ఈ ఇతిహాసాన్ని చెప్పాడు.
గణేశుడు వేదవ్యాసుడు చెప్పినదాన్ని లిఖించాడు.
2. In the Sabha Parva, after Yudhishthira agrees to the game of dice, in which forest did the Pandavas begin their exile?
"సభా పర్వం"లో యుధిష్ఠిరుడు జూదానికి అంగీకరించడం వల్ల పాండవులు ఏ అరణ్యంలో వనవాసాన్ని ప్రారంభించారు?
A) Hastinapura(హస్తినాపురం)
B) Indraprastha(ఇంద్రప్రస్థం)
C) Kamyakavana(కామ్యకవనం)
D) Dwaraka(ద్వారక)
Correct Answer / సరైన సమాధానం:
C) Kamyakavana
C) కామ్యకవనం
3. In the Aranya Parva (Forest Canto) of the Mahabharata, with whom did the Pandavas travel during their pilgrimage?
పాండవుల తీర్థయాత్రలో వారు ఎవరితో కలిసి ప్రయాణించారు?
A) Narada (నారదుడు)
B) Vyasa(వేదవ్యాసుడు)
C) Drona(ద్రోణుడు)
D) Lomasha కూడా Maharishi(లోమశ మహర్షి)
Correct Answer/సరైన సమాధానం:
D) Lomasha Maharishi
D) లోమశ మహర్షి
4. In the Shanti Parva, when Dharmaraja kept hesitating to take on the responsibilities of ruling the kingdom, who taught him the duties of a king?
శాంతి పర్వంలో, ధర్మరాజు రాజ్య పరిపాలన బాధ్యతలు తీసుకోవడానికి అంతకంతకు వెనుకడుగులు వేస్తూ ఉండగా, అతనికి రాజధర్మం నేర్పిన వారు ఎవరు?
A. Vidura (విదురుడు)
B. Bhishma (భీష్ముడు)
C. Krishna (కృష్ణుడు)
D. Vyasa (వ్యాసుడు)
Correct Answer/సరైన సమాధానం:-
B) Bhishma (భీష్ముడు)
In the Shanti Parva of the Mahabharata, Dharmaraja was deeply pained by the losses caused by the war and refused to ascend the throne. At that time, Bhishma, lying on the bed of arrows, taught Dharmaraja various codes of conduct such as Raja Dharma (duties of a king), Moksha Dharma (path to liberation), and Apad Dharma (duties in times of crisis). Because of this, Dharmaraja understood his duty and agreed to govern the kingdom. Dharma is not merely about peace, it is also about restraining war. Raja Dharma is not just about ruling, it is about carrying the responsibility for the welfare of the people.
మహాభారతంలోని శాంతి పర్వంలో, ధర్మరాజు యుద్ధం వల్ల జరిగిన నష్టాలకు చాలా బాధపడి, సింహాసనంపై కూర్చోవడానికి నిరాకరిస్తాడు. అప్పుడు భీష్ముడు, శరతల్పంపై పడుకుని, ధర్మరాజుకి రాజధర్మం, మోక్షధర్మం, ఆపద్ధర్మం వంటి అనేక ధర్మాలను బోధిస్తాడు. దీని వల్ల ధర్మరాజు తన కర్తవ్యాన్ని తెలుసుకుని, రాజ్యాన్ని పరిపాలించడానికి అంగీకరిస్తాడు. ధర్మమంటే కేవలం శాంతిని కాదు, యుధ్ధాన్ని నియంత్రించడమే. రాజ ధర్మం కేవలం పాలించడమే కాదు, ప్రజల కోసం బాధ్యతను భుజాల మీద మోయడమే
5. Which Parva begins immediately after the Virata Parva?
విరాట పర్వం ముగిసిన వెంటనే ఏ పర్వం మొదలవుతుంది?
A) Shanti Parva (శాంతి పర్వం)
B) Udyoga Parva (ఉద్యోగ పర్వం)
C) Drona Parva (ద్రోణ పర్వం)
D) Sabha Parva (సభా పర్వం)
Correct Answer/సరైన సమాధానం:-
B) Udyoga Parva
B) ఉద్యోగ పర్వం
6. In the Mahabharata, Udyoga Parva comes as which number Parva?
ఉద్యోగ పర్వం మహా భారతంలో ఎన్నో పర్వంగా వస్తుంది?
A) Third (మూడవది)
B) Fourth (నాలుగవది)
C) Fifth (ఐదవది)
D) Sixth (ఆరోది)
Correct Answer/సరైన సమాధానం:- C) Fifth (ఐదవది)
7. In the Bhishma Parva, who was the commander of the Pandava army?
భీష్మపర్వంలో పాండవుల సేనకు సేనాధిపతి ఎవరు?
a) Bhishma (భీష్ముడు)
b) Drupada (ద్రుపదుడు)
c) Dhrishtadyumna (దృష్టద్యుమ్నుడు)
d) Yudhishthira (యుధిష్ఠిరుడు)
Answer:- c) Dhrishtadyumna (దృష్టద్యుమ్నుడు)
8.On which Parva and on which day did Abhimanyu attain a heroic death?
అభిమన్యుని వీరమరణం ఏ పర్వంలో, ఎన్నో రోజు జరిగింది?
a) Bhishma Parva – 10th day
a) భీష్మ పర్వం – 10వ రోజు
b) Drona Parva – 13th day
b) ద్రోణ పర్వం – 13వ రోజు
c) Karna Parva – 15th day
c) కర్ణ పర్వం – 15వ రోజు
d) Shalya Parva – 17th day
d) శల్య పర్వం – 17వ రోజు
Correct Answer/సరైన సమాధానం:-
b) Drona Parva – 13th day
b) ద్రోణ పర్వం – 13వ రోజు
9.కర్ణుడుని సంహరించడానికి అర్జునుడు ఉపయోగించిన అస్త్రం ఏది?
a) బ్రహ్మాస్త్రం
b) అంజలికాస్త్రం
c) పాశుపతాస్త్రం
d) వజ్రాయుధం
సమాధానం:- b) అంజలికాస్త్రం
వివరణ:-
కురుక్షేత్ర యుద్ధం 16వ రోజు, కర్ణుడు మరియు అర్జునుడు మధ్య మహా సంగ్రామం జరిగింది.
యుద్ధం చివర్లో కర్ణుని రథ చక్రం బురదలో ఇరుక్కుంది. ఆ సమయంలో కర్ణుడు ధర్మశాస్త్రం ప్రకారం, యుద్ధాన్ని ఆపమని అర్జునుని కోరాడు.
కానీ కర్ణుడు, ద్రౌపదిని అవమానించాడు.
అభిమన్యుని వధలో ముఖ్య పాత్ర పోషించాడు.
ధర్మానికి విరుద్ధంగా ఎన్నో చర్యలు చేసాడని శ్రీకృష్ణుడు, అర్జునునికి గుర్తు చేయడంతో అర్జునుడు వెంటనే కర్ణుడు పై అంజలికాస్త్రన్ని ప్రయోగించి హతమార్చాడు.
అంజలికాస్త్రం అనేది అర్జునుడికి మాత్రమే తెలిసిన ప్రత్యేక దివ్యాస్త్రం.
No comments:
Post a Comment